వైభవంగా కదిరి కాటంరాయుని బ్రహ్మరథోత్సవం: భక్తులతో పోటెత్తిన పురవీధులు
“కదిలింది కదిరి కాటంరాయుడు బ్రహ్మరథోత్సవం “. కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ సందర్భంగా డ్రోన్లతో ప్రత్యేక నిఘా జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారు, ట్రాఫిక్ ఆంక్షలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు,….










