శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవంలో నిన్న ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించి కొంతవరకు కాలు కోల్పోయిన కుటుంబానికి అతను ఉద్యోగం చేసుకుంటానంటే ఆలయంలో ఉద్యోగం ఇస్తామని లేదు చేసుకోలేమంటే ఆర్థికంగా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు సహాయం అందిస్తామని అలాగే చిన్నచిన్న గాయాలు అయ్యి చికిత్స పొందుతున్న వారికి ఒక్కొక్కరికి 1లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని తెలియజేసి వారికి వైద్య పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేసిన కదిరి నియోజవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు.
కదిరి రథోత్సవ ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే కందికుంట భారీ ఆర్థిక సాయం
