అర్దరాత్రి మంచం మీద ప్రాణాలు వదిలేసిన లేడీ పోలీసు, రెండేళ్ల క్రితం భర్త కూడా!
బెంగళూరు: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్ ఇన్‌ఫెక్షన్ బాధితురాలిగా ఉన్నప్పటికీ ఓ ట్రాఫిక్ పోలీసు డ్యూటీ చేసింది. కోవిడ్ తో పోరాటం చేసిన లేడీ పోలీసులు అప్పట్లో ప్రాణాలతో భయపడింది. డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లిన మహిళా ట్రాఫిక్ పోలీసు….










