గరికపాటి వ్యాఖ్యలు విద్యార్థి లోకానికి అవమానం: బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏఐఎఫ్డీఎస్ (AIFDS) డిమాండ్
గరికపాటి…జ్ఞానమా? అజ్ఞానమా? పిల్లల భోజనం పై అవాకులా! గరికపాటి విద్యార్థి లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహారావు చేసిన అవమానకర వ్యాఖ్యలను అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థిసమాఖ్య (AIFDS) రాష్ట్ర….










