కదిరి ఈద్గా మైదానంలో వేలాదిమంది ముస్లిం సోదరుల రంజాన్ ప్రార్థనలు: పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
కదిరిలో భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదర సోదరీమణుల పవిత్ర రంజాన్, కదిరి పట్టణం ఈద్గాహ్ మైదానంలో ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం వేలమంది సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్….










