Latest Posts

కదిరి ఈద్గా మైదానంలో వేలాదిమంది ముస్లిం సోదరుల రంజాన్ ప్రార్థనలు: పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

కదిరిలో భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదర సోదరీమణుల పవిత్ర రంజాన్,

కదిరి పట్టణం ఈద్గాహ్
మైదానంలో ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం వేలమంది సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు,
కదిరి పట్టణం నందు ముస్లిం సోదరులు స్వీయ నియంత్రణతో నెల రోజులపాటు కఠిన ఉపవాస దీక్ష ఆచరించి ఎంతో సంతోషంగా ”
” ఈద్-ఉల్-ఫితర్ ” సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులు కన్నుల విందుగా జరుపుకున్నారు.
ఈ పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు “అల్లా” ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని YES9 టీవీ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

Posted Under AP
Editor