ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నటువంటి ఏ వి ఆర్ పాఠశాల పై అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా( ఏబీవీపీ)?
ఉరవకొండ పట్టణంలో ఒకవైపు పదవ తరగతి పరీక్షలు జరుగుతుండగా మరోవైపు ఏ వి ఆర్ పాఠశాల యాజమాన్యం విచ్చలవిడిగా ముందస్తు అడ్మిషన్లను కోసం క్యమ్పెయినింగ్నిర్వహిస్తునారు,ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ అధికారులకు ఏబీవీపీ హెచ్చరిస్తోంది. ఇది ఏమిటనీ విద్యార్థి….










