ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నటువంటి ఏ వి ఆర్ పాఠశాల పై అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా( ఏబీవీపీ)?

ఉరవకొండ పట్టణంలో ఒకవైపు పదవ తరగతి పరీక్షలు జరుగుతుండగా మరోవైపు ఏ వి ఆర్ పాఠశాల యాజమాన్యం విచ్చలవిడిగా ముందస్తు అడ్మిషన్లను కోసం క్యమ్పెయినింగ్నిర్వహిస్తునారు,ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ అధికారులకు ఏబీవీపీ హెచ్చరిస్తోంది. ఇది ఏమిటనీ విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తే విద్యాశాఖ అధికారులకు తెలిసే నిర్వహిస్తున్నామని ముక్కుసూటిగా చెబుతున్నారు, వెంటనే పాఠశాల పై చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారులు గారిని కోరుతున్నాం, ఇదే విధంగా కొనసాగితే A.B.V.P ఆధ్వర్యం లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి, ముట్టడిస్తామని విలేకరులకు తెలియజేశారు.

Posted Under AP
YES9 TV