ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా అరటి ధర
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అరటి ధర హాట్ టాపిక్‌గా మారింది. అరటి రైతుల సమస్యలపై అధికార కూటమి మరియు విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మధ్య తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్….










