హార్డ్ గా కాదు స్మార్ట్ గా, తెలివిగా పని చెయ్యాలని చెప్పిన సీబీఐ డైరెక్టర్, పిన్ టూ పిన్ !
బెంగళూరు: సీబీఐ అధికారులు కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకోవాలని సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సాటి సిబ్బందికి సూచించారు. ఘజియాబాద్‌లోని సీబీఐ అకాడమీలో ప్రసంగించిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ మన విధులను మనం నిర్వర్తిస్తూ న్యాయంగా, చట్టబద్దంగా పని చెయ్యాలని….










