డబుల్ ఇంజన్ సర్కారుకు అర్థం చెప్పిన రేవంత్ రెడ్డి
ప్రజల కోసం, పార్టీ కోసం పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2004 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి,….










