కలెక్టరేట్ లో దివ్యాంగులతో జిల్లా కలెక్టర్, సింగనమల ఎమ్మెల్యే, తదితరుల సహపంక్తి భోజనం
అనంతపురం జిల్లా – అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనం వద్ద దివ్యాంగులతో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఎడిసిసి బ్యాంకు చైర్మన్ ఎం.కేశవరెడ్డి, తదితరులు సహపంక్తి భోజనం చేశారు. బుధవారం అనంతపురం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్….










