Latest Posts

గూగుల్ సెర్చ్ ఆధిపత్యం కోసం ప్రత్యర్ధులకు భారీ లంచాలు ! ఎంతో తెలుసా ?

సెర్చ్ ఇంజన్ అంటే ప్రపంచంలో అందరికీ తెలిసింది గూగుల్ సెర్చ్ ఇంజనే. ఇది కాకుండా యాపిల్ సఫారీ, బింగ్, యాహూ, బైదూ, డక్ డక్ గో వంటి ఇతరత్రా సెర్చ్ ఇంజన్లు కూడా ఉన్నాయి. అయినా దశాబ్దాలుగా గూగుల్ సెర్చ్ మాత్రమే….

ఢిల్లీలో ఇండియా కూటమి స్టీరింగ్ కమిటీ భేటీ-సీట్ల లెక్క తేలిపోతుందా ?

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో జట్టు కట్టిన ఇండియా కూటమి ఇవాళ మరో భేటీ కాబోతోంది. ఢిల్లీలో ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్న 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ తొలిసారి సమావేశమవుతోంది. ఢిల్లీలోని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్….

AP

టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట

ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టు అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. తనను అరెస్టు చేయడం అక్రమమని, రిమాండ్ రిపోర్టు కొట్టేయాలంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్….

గ్రేటర్ హైదరాబాద్ లో మహిళా ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు

గ్రేటర్ హైదరాబాద్ లో మహిళా ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతోంది. మహిళా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గండిమైసమ్మ నుంచి చార్మినార్ మధ్య ‘లేడీస్ స్పెషల్’ బస్సును ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) వెల్లడించింది. ఇందుకు….

AP

ఏపీలో ఎన్నికల రాజకీయ సమీకరణాలు

ఏపీలో ఎన్నికల రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. అటు కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు సిద్దం అవుతోంది. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను తీసుకురానుంది. కేంద్రం మూడ్ పైన స్పష్టత రావటంతొ ఏపీ సీఎం జగన్….

ఎస్‌బీఐ స్పెషల్ స్కీమ్స్‌తో డబ్బుల వర్షం.. రూ.10 లక్షలకు పైగా పొందండిలా!

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనాసగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పలు రకాల సర్వీసులు అందిస్తోంది. వీటిల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలు కూడా ఉన్నాయి. బ్యాంక్‌లో (Bank) కస్టమర్లు ఎఫ్‌డీ అకౌంట్ తెరవొచ్చు. 7 రోజుల నుంచి పదేళ్ల….

AP

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు(Chandrababu Naidu) మరో షాక్

ప్రస్తుతం రాజమండ్రి జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు(Chandrababu Naidu) మరో షాక్ తగిలింది. తనను హౌస్ రిమాండ్‌కు అనుమతించాలని ఆయన తరపున దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఏసీబీ(ACB) కోర్టు.. వాటిని తిరస్కరించింది. కొద్దిసేపటి….

బంగారంతో డబ్బు రెట్టింపు.

బంగారంతో డబ్బు రెట్టింపు. ఎలా అని అనుకుంటున్నారా. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఫిజికల్ గోల్డ్ కొంటే మీరు దాన్ని ఇంట్లో పెట్టుకోవాల్సిందే. లేదంటే బ్యాంక్‌లో (Bank) పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు. అవసరం తీరిన తర్వాత మళ్లీ లోన్ డబ్బులు….

హిజ్‌(హిస్టరీ) స్టోరీ నీడ్స్‌ టు బీ టోల్డ్‌ అనే ట్యాగ్‌లైన్‌తో ఓ పోస్టర్‌

Jithender Reddy: హిజ్‌(హిస్టరీ) స్టోరీ నీడ్స్‌ టు బీ టోల్డ్‌ అనే ట్యాగ్‌లైన్‌తో ఓ పోస్టర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అసలు ఎవరీ జితేందర్‌ రెడ్డి.. అతని హిస్టరీ ఏంటి? చెప్పాల్సింది.. తెలుసుకోవాల్సింది ఏముంది? ఎక్కడ చూసినా ఇదే చర్చ…..

ఐఫోన్ల వినియోగంలో ఈ నగరాలు టాప్.. ఆశ్చర్యపరుస్తున్న లెక్కలివే..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాపిల్‌ (Apple) లవర్స్‌ లేటెస్ట్ సిరీస్‌ ఐఫోన్‌ 15 (iPhone 15) కోసం ఎదురుచూస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా, కుపెర్టినోలోని యాపిల్ పార్క్‌లో జరగనున్న వండర్‌లస్ట్ ఈవెంట్‌లో ఈ రోజు రాత్రి 10.30కి యాపిల్‌ లేటెస్ట్ సిరీస్ ఐఫోన్లను ఇంట్రడ్యూస్‌….