Latest Posts

AP

పవన్ ప్రకటనపై ఉత్కంఠ ! టీడీపీతో సీట్ల పంపకం-బీజేపీతో ప్రయాణంపై క్లారిటీ..!

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇదే సమయంలో టీడీపీతో పొత్తుపై ఇప్పటివరకూ తన మనసులో ఉన్న మాటను పవన్ కళ్యాణ్ బయటపెట్టేశారు. జైల్లో చంద్రబాబును….

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లలో విజయం

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ శిబిరంలో అసంతృప్తి పెరిగింది. ఒకటి పోతే మరొక సమస్యతో సిద్ధరామయ్య ప్రభుత్వం సమస్యలు ఎదుర్కొంటున్నది. ముఖ్యమంత్రి….

ఒక దేశ ప్రధానే కుక్కల గురించి మాట్లాడంటే ఆ దేశంలో కుక్కల బెడద

ఒక దేశ ప్రధానే కుక్కల గురించి మాట్లాడంటే ఆ దేశంలో కుక్కల బెడద ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్ లో కొద్ది రోజులు కుక్క కాట్లు పెరిగిపోతున్నాయి. దీనిపై ఆ దేశ ప్రధాని రిషి సునక్ స్పందించారు. ప్రమాదకరమైన శున….

AP

ఇప్పుడు రాజకీయంగా అందరి చూపు హైదరాబాద్ వైపే

ఇప్పుడు రాజకీయంగా అందరి చూపు హైదరాబాద్ వైపే. రెండు రోజుల పాటు హైదరాబాద్ జాతీయ కీలక రాజకీయ నిర్ణయాలకు వేదిక కానుంది. కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణయ మండలి సీడబ్ల్యూసీ సమావేశం హైదరాబాద్ లో ఈ రోజు జరగనుంది. రేపు తెలంగాణ….

నేడు సోనియాతో షర్మిల సమావేశం – అధికారికం, రాజీ ఫార్ములా..!!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం హైదరాబాద్ లో మొహరించింది. ఈ రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ ఎన్నికల వేళ హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ కార్యచరణ ముమ్మరం చేసింది. ఇక్కడ నుంచే అటు కేంద్రం..ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వచ్చే ఎన్నికలకు….

AP

అమెరికాలోని అట్లాంటాలో సెప్టెంబర్ 9న జరిగిన ఆటా బోర్డు సమావేశంలో అమెరికన్ తెలంగాణ సొసైటీ ఆటాలో విలీనం

అమెరికాలోని అట్లాంటాలో సెప్టెంబర్ 9న జరిగిన ఆటా బోర్డు సమావేశంలో అమెరికన్ తెలంగాణ సొసైటీ ఆటాలో విలీనం చేశారు. ఈ సమావేశంలో అధ్యక్ష బృంద సభ్యులు, ధర్మకర్తల మండలి, అడ్వైజరీ కమిటీ, సుమారు 100 మంది బోర్డు సభ్యులు, అడ్హాక్ టీం,….

AP

చంద్రబాబు.. జగన్.. మీ మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటి? కేఏ పాల్ సూటి ప్రశ్న!!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ స్పందించారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ అటు చంద్రబాబు పైన ఇటు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన….

AP

బంగాళాఖాతంలో తాజాగా మరో ఉపరితల ఆవర్తనం

విశాఖపట్నం: బంగాళాఖాతంలో తాజాగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. క్రమంగా అల్పపీడనంగా మారడానికి అనువైన వాతావరణం ఉంది. తదనంతరం ఇది ఒడిశా, ఉత్తరాంధ్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణ మీదుగా విస్తరించవచ్చని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఫలితంగా ఈ నెల….

AP

పవన్‌తో బాలయ్య: రాజమండ్రికి- క్యాస్ట్ ఈక్వేషన్స్ కలిసొస్తాయా?

రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది…..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. అక్టోబర్‌లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావొచ్చు. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ….