Latest Posts

పట్టపగలు ప్రియుడితో లేచిపోయిన పిల్లల తల్లి, రాత్రి ఇంటికి వెళ్లిన భర్త లబోదిబో !

భువనేశ్వర్/జార్ఖండ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. బతుకుదెరువు కోసం దంపతులు పిల్లలతో కలిసి వేరే సిటీకి వెళ్లారు. పని చేస్తూ భార్య పిల్లలను సంతోషంగా చూసుకుంటున్న భర్తకు ఊహించని షాక్ ఎదురైయ్యింది. భర్తతో కలిసి….

AP

టీడీపీ ఇండియా కూటమిలో భాగమే అని దీంతో రుజువైంది: ఎంపీ సాయిరెడ్డి!!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు అరెస్టును టిడిపి నేతలు నిరసిస్తున్నారు. కక్షపూరితంగా అరెస్ట్ చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. టిడిపి అధినేత….

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిఫా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిఫా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దాంతో పాటే మరణాల రేటు కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నిఫా వైరస్ శాంపిల్స్ పై అధ్యయనం చేస్తున్న ఐసీఎంఆర్ ఇవాళ తీవ్ర హెచ్చరికలు చేసింది. దేశంలో నిఫా వైరస్….

హైదరాబాద్: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

హైదరాబాద్: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఖర్గే. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్,….

వందే భారత్ కు పోటీగా వస్తున్న రైళ్లు

అత్యాధునిక సౌకర్యాలతో ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేలా భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే దూరం తక్కువగా ఉండాలన్నదే ఈ రైళ్ల తయారీ వెనక ఉన్న ఉద్దేశం. అయితే….

AP

పార్లమెంటులో చంద్రబాబు అరెస్టు ప్రస్తావన-ఎంపీలకు లోకేష్ దిశానిర్దేశం..

టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ స్కాంలో ఏపీ సీఐడీ అరెస్టు చేయడం, అనంతరం ఏసీబీ కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించడం, రాజమండ్రి జైల్లో పరిస్ధితుల్ని జాతీయ స్ధాయికి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న….

ఒక్కో ఎలుకను పట్టడానికి రూ.41,000; నార్తర్న్ రైల్వే ఘనత!!

సహజంగా ఎలుకలను పట్టుకోవాలి అంటే ఎంత ఖర్చవుతుంది.. మహా అయితే వంద రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకా గొప్పగా ఖర్చు పెడితే రెండు మూడు వందల కంటే ఎక్కువ కాదు. కానీ రైల్వే శాఖలోని డివిజన్ ఎలుకలను పట్టుకోవడానికి అక్షరాల 69.5….

కేరళను వణికిస్తున్న నిపా వైరస్: శబరిమల యాత్రికులకు మార్గదర్శకాలు ఇవ్వాలన్న కోర్టు

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. నిపా వైరస్ కారణంగా ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు నిపా వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. నిపా వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు….

AP

జగన్ ప్రభుత్వం వైఎస్సార్ కాపు నేస్తం కింద కాపులకు ఆర్థిక సాయం

సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూసుకెళ్తోంది. అనేక సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్న జగన్ ప్రభుత్వం వైఎస్సార్ కాపు నేస్తం కింద కాపులకు ఆర్థిక సాయం చేస్తుంది. పార్టీ మేనిఫెస్టోలో లేకున్నా, ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం….

ఒమన్ లో ఉంటున్న హైదరాబాద్ వాసి జాక్‍పట్

ఒమన్ లో ఉంటున్న హైదరాబాద్ వాసి జాక్‍పట్ కొట్టాడు. 45 ఏళ్ల నరేష్ కుమార్ బిగ్ టికెట్ అబుదాబి వీక్లీ డ్రాలో 100,000 దిర్హామ్ (రూ. 22,63,680) గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకున్నాడు. నరేష్ కుమార్, 141484 నంబర్ టికెట్‌ని కొనుగోలు చేశాడు…..