ఏపీలో మహిళా సాధికారత: లోక్‌సభలో..!!
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- ఊహించినట్టే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు సభలో ప్రతిపాదించింది. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును లోక్‌సభలో టేబుల్ చేశారు. దీనిపై వాడివేడిగా చర్చ సాగుతోంది. క్రెడిట్….










