రెవెన్యూ అధికారులు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం
రెవెన్యూ అధికారులు బాధ్యతగా పనిచేయాలి గడువులోగా భూ సమస్యలు పరిష్కరించండి -కలెక్టర్ సుమిత్ కుమార్ భూ సంబంధిత సమస్యలు ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటాయని, వాటి పరిష్కారంలో రెవెన్యూ అధికారులు అత్యంత బాధ్యతగా, పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు…..










