జెసి దివాకర్ రెడ్డి జెసి ప్రభాకర్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిసిన పెరుమాళ్ళ జీవానంద రెడ్డి 16-03-2026 తాడిపత్రి నియోజకవర్గం మాజీ ఎంపి మాజీ ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి లను సోమవారం తాడిపత్రి వారి స్వగృహం మర్యాదపూర్వకంగా కలిసిన వ్యాలీ గ్రీన్ గార్మెంట్ అధినేత పిజే ఆర్ సోషల్ సర్వీసెస్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెరుమాళ్ళ జీవానంద రెడ్డి గారు. జెసి దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని పరామర్శించారు.
తాడిపత్రిలో రాజకీయ సందడి: జేసీ సోదరులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరుమాళ్ళ జీవానంద రెడ్డి!
