యూకే వెళుతున్న వారికి బ్యాడ్ న్యూస్..
యూకేకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న భారతీయులకు బ్యాడ్ న్యూస్! వీసా ఫీజులను పెంచుతూ.. ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా ఫీజుతో పాటు దరఖాస్తుదారులు చెల్లించే హెల్త్ సర్ఛార్జీలను కూడా పెంచుతున్నట్టు స్పష్టం చేశారు. ఎంత….










