ఇజ్రాయెల్.. దీని రక్షణ ఛత్రం ఎంత బలమైనదంటే
శత్రువు ఏ రూపంలో ఉన్న ప్రమాదమే. ఎక్కడ తల దాచుకున్నా ఇబ్బందే. ఈ సువిశాల ప్రపంచంలో ఎక్కడ శత్రువు మూలాలు ఉన్న భవిష్యత్తు కాలంలో కష్టమే. ఇలాంటప్పుడు శత్రువును మట్టు పెట్టడం పెద్ద టాస్క్. అక్కడిదాకా ఎందుకు అమెరికా వరల్డ్ ట్రేడ్….










