గుత్తి కోట వారసత్వ ఉత్సవాలు-2026 ఘన విజయం: అధికారుల సమిష్టి కృషే కారణం – జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ప్రశంస
అనంతపురం జిల్లా *గుత్తి కోట వారసత్వ ఉత్సవాలు 2026 కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అనుభవంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి* – *: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్* అనంతపురము, మార్చి 18: – *రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన….










