అమరావతికి లోక్‌సభ ఆమోదం చారిత్రాత్మకం: వైసిపి తీరుపై ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ధ్వజం
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం••••• ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు కామెంట్స్ ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి లోక్ సభ ఆమోదముద్ర వేయడం సంతోషదాయకం అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత వస్తే భవిష్యత్తు మరింత ఉజ్వలం లోక్సభలో వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడం….










