ఆలూరు మండలము నందు వారి గ్రామాల్లో గ్రామ రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండడం లేదు ఇలాంటి విపత్తులు జరిగినపుడు మేము ఎవరికి చెప్పుకోవాలి దయచేసి రాజా శ్రీ గౌరవ కలెక్టర్ వారు ఈ విషయం పై స్పందించగలరు అని ఆలూరు మండల ప్రజలు కోరుచున్నాము మండలము ఏ ఒక్క విఆర్వో వాళ్ళ గ్రామాల నందు కానీ కనీసం మండలము హెడ్ క్వాటర్ నందు కూడా ఉండరు ఆలూరు mro గారికి 9849901467 ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు ఇంకా మేము ఎవ్వరికీ చెప్పుకోవాలి
ఆలూరులో అందుబాటులో ఉండని విఆర్వోలు: ఫోన్ ఎత్తని తహశీల్దార్.. కలెక్టర్ స్పందించాలంటూ ప్రజల విన్నపం
