బాణాసంచా కేంద్రంలో మంటలు.. ముగ్గురు సజీవదహనం..
ఏపీ లోని తిరుపతి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.. వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లిలో భారీగా అగ్నిప్రమాదం జరిగింది.. బాణాసంచా చేస్తున్న తయారీ కేంద్రంలో మంటలు ఎగిసిపడుతున్నాయి.. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అందులో తయారు చేస్తున్న వారు బయటకు రాలేక పోయారు.. ఈ….










