తెలంగాణలో జూన్ రెండో తేదీన సంబరాలు
జూన్ 2 అంటే. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకటే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. కొత్తగా తెలంగాణ, ఏపీ ఏర్పడ్డాయి. ఏపీ పేరు మార్చలేదు కాబట్టి ఏపీలానే కొనసాగతోంది. అయితే.. విభజనతో అన్యాయం జరిగిపోయింది కాబట్టి.. తాము విభజనను కోరుకోలేదు….










