Latest Posts

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సన్నిధి వీధిలో భారీ అగ్నిప్రమాదం; కోట్ల ఆస్తినష్టం!!

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజు స్వామి ఆలయ సన్నిధి వీధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోవిందరాజస్వామి ఆలయానికి దగ్గరగా ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటలు భారీ….

పసిఫిక్ దీవుల్లో 7.2 తీవ్రతతో భారీ భూకంపం- ఉలిక్కిపడ్డ యూఎస్, ఆస్ట్రేలియా..

పసిఫిక్ మహాసముద్రంలో ఇవాళ భారీ భూకంపం చోటుచేసుకుంది. పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో 7.2 తీవ్రతతో కూడిన భూకంపం కుదిపేసింది. దీంతో పసిఫిక్ తీరం కలిగిన దేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఓ దశలో సునామీ హెచ్చరికలు జారీ చేసేలా పరిస్దితులు కనిపించాయి…..

ఎక్కడ పట్టణ ప్రగతి? బోధన్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఘర్షణ!!

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణ ప్రగతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణాలలో సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేసేలా ఇలా వివిధ కార్యక్రమాలను చేపట్టారు. అయితే నిజామాబాద్ బోధన్ లో మాత్రం పట్టణ….

నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు: దందాలో స్టార్ హీరోయిన్లు, ప్రముఖ డైరెక్టర్!!

గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ తాజాగా డ్రగ్స్ కేసులో కొకైన్ తో పట్టుబడిన కబాలి నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం తెర మీదకు వచ్చింది. కేపీ….

ఇవాళ ఉదయం వైజాగ్ ఎంపీ భార్య, కుమారుడిని కిడ్నాప్

విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని ఇవాళ గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఇవాళ ఉదయం వైజాగ్ ఎంపీ భార్య, కుమారుడిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు, అనంతరం వారితో ఫోన్ చేయించి ఆడిటర్ ను సైతం ఎత్తుకుపోయారు. అయితే విషయం తెలుసుకున్న….

రోజుల తరబడి ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద నిరసన

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఢిల్లీ పోలీసులు ఆయనపై ఛార్జ్‌షీట్‌ను నమోదు చేశారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన….

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో గుంటూరు కారం

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో SSMB 29 చిత్రం పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నిర్మించే క్రమంలో ఎక్కడా, దేనికీ రాజీపడకూడదని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. యావత్ భారతీయ….

కొనుగోలుదారులకు కేంద్రం గుడ్‌న్యూస్- భారీగా తగ్గనున్న వంట నూనె ధర

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికే వంటనూనెల ధరలు సలసల కాగుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఒక లీటర్ వంటనూనె 130 రూపాయలకు పైమాటే. గతంలో ఎప్పుడూ లేని విధంగా వంట నూనెల ధరలు మండిపోయాయి. వాటిని కొనాలంటే ఒకటి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది…..

ఆదిపురుష్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి బిగ్ బ్యాడ్ న్యూస్ !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన….

మార్కెట్లోకి కొత్త కారు ..ధర తక్కువ , మైలేజ్ ఎక్కువ ..

ప్రస్తుత కాలంలో చాలామంది కారులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే కార్ల తయారీ కంపెనీలు కూడా మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్ ను తీసుకు వస్తున్నాయి. దేశంలోనే దిగ్గజ కార్ల తయారీ కంపెనీగా కొనసాగుతున్న మారుతి సుజుకి ఇండియా మరో కొత్త….