విరాట్ కోహ్లీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
పరుగుల వీరుడు, రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ(Virat Kohli).. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందాడు. సోషల్‌మీడియాలో ఫాలోవర్లూ ఎక్కువే. ఒక్క ఇన్‌స్టాగ్రామ్ లోనే కోహ్లీకి 252 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. అత్యంత విలువైన ఆటగాడిగా మారిన కోహ్లి ఆస్తుల విలువ రూ.వెయ్యి….










