‘సలార్’ టీజర్ సిద్ధం
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాపై కొన్ని వివాదాలు చెలరేగుతున్నా..బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లను రాబడుతున్నది. ‘ఆదిపురుష్’ కోలాహలం ముగియడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు ‘సలార్’ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు…..










