ముదిగుబ్బలో కనుల పండువగా సీతారాముల కల్యాణం: వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. అంగరంగ వైభవంగా వేడుకలు
శ్రీరామనవ పండుగ సందర్భంగా మండల కేంద్రమైన ముదిగుబ్బ పాత ఊర్లో ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా గతం కంటే మిన్నగా పాత ఊరు గ్రామస్తులు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు, ఉదయం 8 గంటలకు సీతమ్మవారి తాలుబొట్టు….










