గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభత్సం…
హైదరాబాద్ గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభత్సం నానక్రామ్ గూడ వద్ద అతివేగంగా దూసుకువచ్చి మరో కారును ఢీకొట్టి ఆగకుండా పారిపోయిన బెంజ్ కారు(TS07EX5556) వైర్లెస్ సెట్ ద్వారా పోలీసులను అప్రమత్తం చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద కారును….










