వీణాపాణిగా హంస వాహనంపై కదరి లక్ష్మీ నరసింహుడి దివ్య దర్శనం!

*శ్రీ వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవరోజు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు వీణాపాణిగా “హంస వాహనం” పై భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.* హంస వాహనం మీద నరసింహుడు ఊరేగింపుగా పురవీధుల్లో గోవింద నామ స్మరణలతో భక్తులు పోటెత్తారు

*ఓం నమో ఖాద్రీ లక్ష్మీ నృసింహాయ నమః..!!*🙏🚩

Posted Under AP
Editor