Latest Posts

గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభత్సం…

హైదరాబాద్

గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభత్సం

నానక్రామ్ గూడ వద్ద అతివేగంగా దూసుకువచ్చి మరో కారును ఢీకొట్టి ఆగకుండా పారిపోయిన బెంజ్ కారు(TS07EX5556)

వైర్లెస్ సెట్ ద్వారా పోలీసులను అప్రమత్తం చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్

ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద కారును ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ను దాదాపు కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లిన బెంజ్ కారు డ్రైవర్

వాహనదారుల సహాయంతో కారును ఆపి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారణ

Posted Under AP
Editor