తాడిమర్రి. మార్చి yes9 tv
తాడిమర్రి లోని శ్రీ లక్ష్మీ తారక చెన్నకేశవ స్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న మామిళ్ళపల్లి జయరామయ్య స్వామి ఆదివారం మృతి చెందారు, గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైనస్వామి అనంతపురం బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, ఆదివారం ఆయన మరణించినట్లు ఆయన కుమారుడు మామిళ్ళపల్లి సంతోష్ శర్మ తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా స్వామి, ఆయన కుమారుడుసంతోష్ చెన్నకేశవ స్వామి గుడిలో పూజారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు . ఆయనమృతిపట్ల గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు,
చెన్న కేశవ స్వామి ఆలయ పూజారి మృతి
