తాడిమర్రి పీహెచ్సీలో బదిలీపై వెళ్తున్న ఏఎన్ఎంలు, సిబ్బందికి ఘనంగా సన్మానం: పాల్గొన్న డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం
తాడిమర్రి(yes9tv) తాడిమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన 8 మంది ANMs మరియు LDCగా సేవలందించి బదిలీపై వెళ్లిన సిబ్బందికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్య….










