బొమ్మనహాళ్ దారి దోపిడీ కేసు ఛేదనం: అంతర్రాష్ట్ర మోసగాడు ఓబులేసు సహా ముగ్గురు నిందితుల అరెస్ట్!
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం *దారి దోపిడీ కేసును ఛేదించిన బొమ్మనహాళ్ పోలీసులు* *ముగ్గురు నిందితులు అరెస్టు* అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్ గ్రామ సమీపంలో జరిగిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను….










