జూన్ 26 డెడ్‌లైన్.. సింగూరు కాలువల లైనింగ్ పూర్తి చేయాలని అధికారులకు మంత్రుల ఆదేశం..
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సింగూరు ప్రాజెక్టు అభివృద్ధి, డ్యామ్ సేఫ్టీపై బుధవారం కీలక సమీక్ష సమావేశం జరిగింది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ,….










