యూఎస్ లోకి ఉబర్ సాయంతో అక్రమంగా 800 మంది భారతీయుల తరలింపు
టాక్సీ ఎగ్రిగేటర్ యాప్ ‘ఉబర్’ సాయంతో 800 మంది భారతీయులను అక్రమంగా అమెరికాకు చేర్చిన ఇండియన్ డ్రైవర్ ను అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు. కెనడా నుంచి యూఎస్ కు.. భారతీయులను కెనడా నుంచి అమెరికాకు స్మగుల్ చేస్తున్న….










