అగ్నికి ఆహుతైన బస్సు.. 25మంది దుర్మరణం!
మహారాష్ట్ర బుల్ధానా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తుండగా.. ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫలితంగా.. ఆ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో 25మంది మరణించారు. సంబంధిత బస్సు.. యవత్మాల్ నుంచి పూణెకు వెళుతున్న….










