నిరుద్యోగులకు ఇది నిజమైన ఉగాది….
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నిరుద్యోగుల ఆశలను నిజం చేస్తూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేసిందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఇది నిజమైన ఉగాదని….










