Latest Posts

అనంతపురంలో ఘనంగా బయోడైవర్సిటీ అవగాహన సదస్సు: హాజరైన వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా మరియు జిల్లా అధికారులు

అనంతపురం పట్టణంలో జిల్లా పరిషత్ సమావేశం మందిరం నందు ప్రభుత్వ ఆధ్వర్యంలో మంగళవారం బయోడైవర్సిటీ పై అనేక అంశాల గురించి ప్రజెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు,ఈ కార్యక్రమానికి వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మోనాలిసా హాజరయ్యారు,ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో శివశంకర్ గారు,డిపిఓ నాగరాజు నాయుడు గారు,ఇతర గ్రామపంచాయతీ సర్పంచ్లు,జిల్లా స్థాయి అధికారులు,మండల, గ్రామస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు 💐💐💐💐💐

Posted Under AP
Editor