*కదిరి వలీ అల్లాహ్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు,
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన.. ఎస్పీ..
రంజాన్ పండుగ పరస్పర స్నేహభావం సహనానికి ప్రతీకగా నిలుస్తుంది…
*కార్యక్రమంలో డీఎస్పీ శివ నారాయణస్వామి గారు, సిఐ డివి నారాయణరెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారుఎస్సై బాబ్జాన్ గారు పాల్గొన్నారు.
కదిరి ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎస్పీ సతీష్ కుమార్ గారికి, డి.ఎస్.పి శివ నారాయణ స్వామి గారికి, ఎస్సై లకు, ముస్లిం మత పెద్దలకు, ముస్లిం సోదరులకు YES9 టీవీ తరపున శుభాభినందనలు.
