బెలారస్‌కు అణ్వాయుధాలు: పుతిన్ సంచలనం, జపాన్‌పై అమెరికా వేసిన వాటికంటే పవర్ఫుల్
మాస్కో: ఉక్రెయిన్‌తో దాడులు కొనసాగుతున్నవేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. బెలారస్‌కు మొదటి బ్యాచ్ అణ్వాయుధాలను తరలించామని పుతిన్ తెలిపారు. వేసవి చివరి కల్లా మిగితా వాటిని కూడా తరలిస్తామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ఎదురుదాడికి పాల్పడుతున్న….










