అనంతపురం జిల్లాలో ఘోరం: బావ చేతిలో బాలుడు హేమచంద్ర దారుణ హత్య.. నిందితుడు సర్వేష్ అరెస్ట్
*అనంతపురం జిల్లా తాడిపత్రి యాడికి మండలం కోనుప్పలపాడులో కిడ్నాప్ కు గురైన బాలుడు హేమచంద్ర దారుణ హత్య హేమచంద్రను బండరాళ్లతో కొట్టి చంపిన అక్క భర్త సర్వేష్ కుందన కోట కొండలలో బండరాళ్లతో కొట్టి హత్య చేసిన బావ సర్వేష్ సర్వేష్….










