14 ఏళ్ల బాలికలకు హెచ్.పి.వి టీకా అత్యంత అవసరం..ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు…
రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్‌పీవీ (హ్యూమన్ ప్యాపులోమ వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు లాంఛనంగా ప్రారంభించారు. మొదట ఆయనకు ఆసుపత్రి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని….










