పాల్తూరులో భారీ అగ్నిప్రమాదం: మంత్రి పయ్యావుల కేశవ్ తక్షణ స్పందన.. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
*పాల్తూరులో భారీ అగ్నిప్రమాదం.. అగ్ని ప్రమాదం నివారణకు ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ తక్షణ చర్యలు* అనంతపురం, మార్చి 27 : – *ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది…..










