జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ – 2026 కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ల ఆవిష్కరణ..
అనంతపురం జిల్లా. – అనంతపురం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో బుధవారం రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (RIPER – అటానమస్) ఎన్.ఎస్.ఎస్ (NSS) విభాగం, మై భారత్ (MY Bharat) మరియు జిల్లా….










