రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ప్రధాని మోదీతో అరగంట భేటీ: గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేక ఆహ్వానం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా జరిగిన ఈ భేటీ అరగంటకు పైగానే సాగింది. ఈ సందర్భంగా….










