హైదరాబాద్ చేరుకున్న లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.
హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ: శంషాబాద్‌లో ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర….










