ఉచితంగా డేటా ఇస్తున్న టెలికం కంపెనీ
ప్రముఖ టెలికం కంపెనీల్లో ఒకటిగా ఉన్న వొడాఫోన్ ఐడియా తన వినియోగదారులకు ఉచితంగా 6 జీబీ డేటా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు. హంగామా గోల్డ్ ప్లాన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. వొడాఫోన్ గతంలోనే మ్యూజిక్….










