మెగా కూతురు అంటే ఏమనుకున్నారు .. భర్తతో విడాకుల గురించి ఒక్కొక్కడికీ వాచిపోయే ఆన్సర్ ఇచ్చింది..!!

Niharika Konidela : చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో నిహారిక పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఆమె తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకోబోతుందంటూ ప్రచారం జరుగుతుంది.

దీంతో అప్పటినుంచి మెగా డాటర్ నిహారిక పేరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనికి తగ్గట్టే నిహారిక సోషల్ మీడియాలో అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను సందీగ్దంలో పడేసింది. సోషల్ మీడియాలో ఆమె విడాకుల గురించి అంతలా న్యూస్ వస్తున్న ఏమాత్రం స్పందించకుండా హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. రీసెంట్ గా నిహారిక హాట్ ఫోటో షూట్ చేసింది.

Mega daughter Niharika Konidela revealed about her divorce
ఆ ఫోటోలో ప్యాంట్ లేకుండా థైస్, బ్రా లేకుండా బ్యాక్ ఓపెన్ గా చూపించింది. దీంతో సోషల్ మీడియాలో నిహారికను నెటిజన్లు ఏకిపారేశారు. ఈ క్రమంలోని ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న నిహారిక రీసెంట్గా వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చేసింది. ఎవరైతే ప్రతి విషయంలో తన విడాకులు విషయాన్ని గెలుకుతున్నారో వాళ్లకి చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చేసింది. మైండింగ్ మైన్ .. నా పని నేను చేసుకుంటున్నాను. మీ పని మీరు చూసుకోండి అంటూ పరోక్షంగానే గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఈ క్రమంలోనే మెగా అభిమానులు నిహారిక ఆన్సర్ ని ట్రెండ్ చేస్తున్నారు. కొందరు మెగా డాటర్ నిహారిక గట్టిగానే ఇచ్చి పడేసిందని, ఇకనైనా ఎవరి పని వాళ్లు చూసుకుంటే ఎవరికి ప్రాబ్లం ఉండదని చెప్పుకొస్తున్నారు.

YES9 TV